అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండల కేంద్రంలోని శ్రీ కృష్ణా ఆలయం లో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మంత్రి ముత్యాలనాయుడు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం యాదవ కాలనీ సంఘ సభ్యులు మంత్రిని ఘనంగా సత్కించారు. చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వీక్షించారు. తదుపరి లక్షల రూపాయలతో నిర్మాణ దశలో ఉన్న యాదవ సంఘ భవనాన్ని పరిశీలించి, స్ధానిక కాలనీ లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు కిలపర్తి భాస్కర రావు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
[zombify_post]