విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు "గోపూజ" కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలంలోను గో పూజ నిర్వహిన్చానున్నట్లు టీటీడీ పాలక అధికారి జె. శ్యామ్ సుందరం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
[zombify_post]