in , ,

రోడ్డు మంజూరు పై డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు ను అభినందించిన పెదఖండేపల్లి ప్రజలు

పెదఖండేపల్లి నుంచి ఎస్ కోట వరకు మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో ₹ 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల ఆ పరిసర గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా స్ధానిక శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మంత్రికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఎల్.కోట మండలానికి వైసీపీ అధ్యక్షులుగా నూతనముగా బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా స్ధానిక శాసనసభ్యులు శ్రీనివాస నివాసంలో మంత్రిని కలిశారు.

[zombify_post]

Report

What do you think?

జోష్ చూపించిన”జువాన్” మూవీ..!

సైబర్ *నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..*