in ,

విజయ నిర్మల ను పరామర్శించిన ఎమ్మెల్యే ఫాల్గుణ

అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా: విశాఖ పినాకిల్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హుకుంపేట మండల లెవెల్ ఆఫీసర్ (MLO) రేగం శివరామకృష్ణ (హానోకు)  భార్య రేగం విజయ నిర్మల ను అరుకు ఎమ్మెల్యే ఫాల్గుణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా  ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అనారోగ్యానికి గురికావడం చాలా విచారకరమన్వీనారు . వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు.

[zombify_post]

Report

What do you think?

ఇంజనీరింగ్ విద్యకు దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ శశాంక

సారంగాపూర్ BJP లో చేరికలు