in , , ,

భర్త ఇంటి ముందు బైఠాయింపు…

భర్త ఇంటి ముందు బైఠాయింపు…

తనకు న్యాయం చేయాలని వినతి…

గత మూడు రోజులు రోడ్ పైన ఉంటున్న భార్య లావణ్య…

తనపై పోలీసులకు పిర్యాదు చేసిందని ఓ భర్త, భార్యనుఇంట్లోకి రానివాని ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణ నగర్ లో  చేసుకుంది. వరంగల్ కు చెందిన లావణ్య జగిత్యాల కృష్ణ నగర్ కు చెందిన గంగాధర్ కు 2017 న వివాహం జరిగింది. అప్పటి నుడ్ని వరకట్నం కోసం భర్త గంగాధర్ వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసింది. బెయిల్ పై బయటకు వచ్చిన భర్త గంగాధర్ తాను ఇంట్లోకి రానివ్వకపోవడం తో గత మూడు రోజులు లావణ్య ఇంటిముందే పడిగాపులు కాస్తుంది. దీనిపై పోలీసులకు పిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.  మంగళవారం రాత్రి ఇరుగుపొరుగువాలు అన్నపానీయాలందించారు. విషయం తెలుసున్న సఖి కేంద్ర వారి వాన్యను సఖి కేంద్రానికి తరలించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Harish

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

Heavy Rains: ఈ నెల 15 వరకూ భారీ వర్షాలు

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ