మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ జనసేనా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రీ లో సంచలన ప్రెస్స్ మీట్ పెట్టారు.ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేస్తాం కుదిరితే బీజేపీ కూడా మాతో కలిసి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి పోత్తుపై నేడే కీలక నిర్ణయం తీసుకున్న జగన్ కి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి మద్దతు దారులు కూడా ఒకసారి ఆలోచించుకోండి జగన్ నమ్ముకున్న వైసిపి నాయకులు ఒకసారి ఆలోచించండి మీకు యుద్ధమే కావాలంటే నేను యుద్ధానికి సిద్ధం ఏ ఒక్కరిని వదిలిపెట్టి ప్రసక్తే లేదు అని అన్నారు.

[zombify_post]