డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గౌడ సామాజిక వర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ చేరుకు కారణం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని వారు తెలిపారు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలుపుతూ వారు పార్టీ కొండా కప్పుకున్నారు వాక సత్తిబాబు.వీరి సత్తిబాబు.మట్ట శ్రీను.మట్ట ఏసు. నిచ్చిన కోళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]