డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రాజ్యాంగాన్ని కాపాడమంటూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి సత్యానందరావు వినతి పత్రం అందించారు.రావులపాలెం లో టీడీపీ నేతలు రిలే నిరాహారదీక్షలు శిబిరం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటం వద్ద వినతి పత్రం ఉంచారు.ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజ్యాంగ రక్షకా అంబేద్కర్ మహాశయా చట్టాన్ని కాపాడు ,విధ్వంసకారుల నుండి రాష్ట్రాన్ని రక్షించు సైకో జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించు అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ నాయకులతో పాటు రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
[zombify_post]