ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే "విజయ భేరి" సభను విజయవంతం చేయాలని మాజీమంత్రి సమ్మర్ చంద్రశేఖర్ కోరారు ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని నిర్వహించిన సభా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీ మాణిక్ రావు ఠాక్రే,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టిపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఏఐసీసీ సభ్యులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
[zombify_post]