గడపగడపకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమం నిర్వహించిన కొండూరు
పెనుబల్లి మండలం, ముత్తగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించి స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారి యొక్క సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]