ఆదివారం సత్తుపల్లి పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ కార్యక్రమంలో దొడ్డా శ్రీనివాసరావు, ఎం.డి కమల్ పాషా, సత్తుపల్లి నియోజకవర్గ NSUI అధ్యక్షులు అర్వపల్లి సందీప్ గౌడ్, ఇమ్మనేని ప్రసాదరావు, విరివాడ నాగభూషణం, పామర్తి నాగేశ్వరరావు, నరుకుళ్ళ వెంకటేశ్వరరావు, విరివాడ అజయ్, జొన్నలగడ్డ వంశీ,కళ్యాణ్, రెహమాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]