శ్రావణమాసం ఏకాదశి సందర్భంగా దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జగిత్యాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారంగాపూర్ మండలం పెంబట్లకోనాపూర్ గ్రామంలో నీ దుబ్బ రాజా రాజేశ్వర స్వామి ఆలయంను దర్శించుకున్న జెడ్పి చైర్ పర్సన్ దంపతులు అభిషేకం నిర్వహించారు. జెడ్పి చైర్ పర్సన్ దంపతులకు స్వామివారి చిత్రపటం తో పాటు తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ స్వామివారి కృప కటాక్షం ఎల్లప్పుడూ జిల్లా ప్రజలపై ఉండాలని ప్రార్థించారు
[zombify_post]