in ,

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు 13 మంది జగిత్యాల ఆల్ఫోర్స్ స్కూల్ విద్యార్థులు ఎంపిక*

జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ నుండి , జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ లో గల ఆల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు ఈనెల 9, 10 ,11 వ తేదీలలో నిర్మల్ జిల్లాలో జరిగే ఆరవ రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు పాఠశాలకు చెందిన బాలికల విభాగంలో ఈ నవ్య, ఎల్ శ్రావణి, జి హృతిక, ఆ రసజ్ఞ, జే శంకరి, డి హర్షిని, ఈ మిత్ర, శ్రీనిధి, చర్మిశ్రీ
బాలుర విభాగంలో  కే సాయి మహావీర్, శశాంక్, బి శ్రీ చరణ్, అక్షయ్ కుమార్ లు  ఎంపికయ్యారు.
ఎంపికైన క్రీడాకారులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత  వి నరేందర్ రెడ్డి  అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యమిచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Gopi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

రోడ్ మీద వంట వార్పు చేస్తున్న టీడీపీ శ్రేణులు

పరిష్కారం చూపాలని”*