జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వెళ్లే జాతీయ రహదారిపై త్రాగునీరు పైప్ లైన్ పగలడంతో రోడ్డుపై నీరు ప్రవహిస్తుంది.గురువారం ఉదయం నుండి ఫైర్ స్టేషన్ సమీపంలో జగిత్యాల పట్టణం లోని ప్రజలకు నిరందించే వాటర్ ట్యాంక్ నుండి వెళ్లి ప్రధాన పైప్ లైన్ పగలడం తో రోజు ఉదయం సమయంలో రోడ్డు పై నీరు ప్రవహిస్తుందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపియాలని స్థానికులు కోరారు
[zombify_post]