పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసినభారీ గణనాయకుని నిమజ్జన కార్యక్రమంలో ఈరోజు సంబరాన్ని అంటిన అమాబారాలు ఈసందర్బంగా చెత్రపతి యువసేన అధ్యక్షులు మాట్లాడుతు ఈ సంవత్సరం 47పిట్ల భారీ గణనాయకున్ని ఏర్పాటు చేయడం జరిగింది గత 5సంవత్సరాలనుండి ఇదే విధంగా ప్రతి ఏటా విగ్రహం యొక్క ఎత్తు ను పెంచుతు ఈ సంవత్సరం 47ఫిట్ల విగ్రహాని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ సందర్బంగా చెత్రపతి యువసేన అధ్యక్షులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ప్రజలు ఐష్ట ఐశ్వర్యలు తో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమం లో యువసేన నాయకులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!