in ,

గడప గడప కి మన ప్రభుత్వం వైసీపీ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ

గురు  న్యూస్ విశాఖపట్నం : కుల మతాలకి సంక్షేమ అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందని, గడపగడపకు వెళ్లి సంక్షేమం అభివృద్ధి గురించి అడుగుగా ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు అన్నారు. ఈ మేరకు స్థానిక జీవీఎంసీ 12 వవార్డ్ కార్పొరేటర్ శ్రీ, శ్రీమతి అక్కారామని రోహిణి రామన్ గారితో శనివారం 2వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో (21086021)సచివాలయము సిబ్బంది తో కలిసి చిన్నగదిలీ, సంతపాలెం లో అయన పర్యటించారు.వార్డులో ఆయా ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి లబ్ధిదారుల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలపై గడపగడపకు కు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బాముగా గౌరవనీయులు శ్రీ ఎం వి వి గారు మాట్లాడుతూ అర్హత ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవనీయులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అదేవిధంగా, సంక్షేమం అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డులో 300 గడపలకు పైగా వెళ్లిసంక్షేమపథకాలను అడిగిన తెలుసుకున్నారు .  ఈ కార్యక్రములో ఏ పి ఐ ఐ సి డైరెక్టర్ శ్రీ మొల్లి అప్పారావు, నగర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కృపా జ్యోతి వైసీపీ నగర కార్యదర్శి శ్రీ చొక్కారా శేఖర రావు,సచివాలయ కన్వీనర్లు,జీవీఎంసీ అధికారులు,సచివాలయం సిబ్బంది, వాలంటరీ సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Balakishan

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

BRS పార్టీ కి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు

వ్యవసాయ రంగ రూపురేఖలు మార్చిన మహనీయులుడాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్