డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఆలమూరులో గురువారం వాలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, ఆరోగ్య మిత్ర బృందం వాలంటీర్లకు అవగాహన కల్పించారు. 50 గృహాలకు వెళ్లి ఆరోగ్యపరమైన సమస్యలు తెలుసుకుని వచ్చే నెలలో జరిగే ఆరోగ్య సురక్ష ప్రత్యేక వైద్య శిబిరానికి తీసుకురావాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఎంఎల్ఓ సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఎంపిడిఓ అబ్రహం లింకన్ ,తమ్మన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!