గురు న్యూస్ విశాఖపట్నం : ఈ రోజు 59 వార్డు నక్కవానిపాలెం మెయిన్ రోడ్డు లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20 రోజులు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలుపుతూ నిరసన చేశారు, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. నేను సైతం బాబు కోసం అంటూ నినాదం చేస్తూ సంతకాల సేకరణ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో గణబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చెయ్యడాం సరి కాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి గురించి అయన అవినీతి గురుంచి దేశంలో లో అందరికి తెలుసనీ అయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని ఆశభావం వ్యక్తం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!