అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం, రామన్నపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు.
రామన్నపాలెం జంక్షన్ నుంచి సుభద్రయ్యపాలెం వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వ్యక్తిని రోడ్డు పక్కనే రాయితో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ఉదయాన్నే మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడిది దుంగళవానిపాలెం గ్రామానికి చెందిన దనిమిరెడ్డి రవిగా గుర్తించారు.
[zombify_post]