జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. నగర మేయర్, స్థాయీ సంఘ చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న సమావేశంలో 20 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.
[zombify_post]