క్రిస్టియన్స్ మ్యారేజ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి అని రాష్ట్ర ముఖ్య మంత్రికి దరఖాస్తు పెట్టిన సామాజిక కార్యకర్త గుమ్మడి బాలకృష్ణ.ఈయన దరఖాస్తు లో ఈ విధంగా రాశారు.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి గారికి రాసుకుని దరఖాస్తు విన్నపములు రాష్ట్రంలోనే పేద /మధ్య తరగతి ప్రజలందరికీ కూడా కొత్తగా వివాహాలు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతున్నది. కానీ రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకున్న వారికి . వివాహం చేసుకున్న అందరికీ కాకుండా కొంతమంది లబ్ది పొందుతున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ పనికిరాదు రిజిస్ట్రేషన్ కార్యాలయలో జరిగిన సర్టిఫికెట్ల ఉంటే అప్లై చేస్తామని అంటున్నారు. పెళ్లయిన అందరికీ వర్తిస్తది కానీ ఈ నిబంధన చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తుంది సార్. వివాహమన్నది ఏ మతం వారికి నచ్చిన విధంగా ఆ మతం వారు చేసుకుంటారు. అలాంటప్పుడు (క్రిస్టియన్ మతబోధు) కులకు వివాహం చేసే విధముగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం గవర్నమెంట్ వారు ఎందుకు ఇచ్చినట్టు సార్ వారికి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేవారు. వివాహం అయినదో లేదో రుజువు చేసే పత్రం సమర్పిస్తే సరిపోతాది. వారు వద్ద సాక్షి సంతకాలు /పెళ్లి కార్డు/గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉన్నప్పుడు. రేషన్ కార్డుకి అప్లై చేస్తకి ఏమి ఇబ్బంది సార్. దయచేసి దీనిపై దృష్టి సారించి. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్న వారిని ఇబ్బంది పెట్టకుండా. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించి. వారికి కూడా కార్డులు మంజూరు చేయమని కోరుతున్నాను Note:- గ్రామ సచివాలయాల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా వివిధ పథకాలకు సంబంధించి ఇతర పనులపై ఎక్కువ. స్థానిక గ్రామపంచాయతీ లోనే ఆన్లైన్ సిస్టం నడుస్తున్నది. ఇలా చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులైన ఈ – సేవ నిర్వాహకులు ఆర్థిక పరిస్థితులు చాలా బాగోలేదు. అందువల్ల రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో వారి యొక్క సేవలు కాంట్రాక్ట్ ప్రతిపాదికన వినియోగించుకునే విధంగా మిమ్ములను కోరుచున్నాను. Imp :-దయచేసి క్రిస్టియన్స్ మ్యారేజ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారందరికీ రాష్ట్రంలో రేషన్ కార్డులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను From:-Balakrishna Gummadi ap (సామాజిక కార్యకర్త)& పవర్ ఆఫ్ Rti మ్యాగజైన్ (కరస్పాండెంట్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కానసీమ జిల్లా Cell No:- 8977709707
[zombify_post]