ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిన లీస్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ను గ్రామస్థులు విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆగ్రా పోలీస్ కమిషనర్.. వెంటనే పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఆదివారం చోటుచేసుకున్నది.