in ,

ప్రజల సమస్యలు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలి

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను సమస్యలపై వినతులు స్వీకరించారు. నాని మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు సక్రమంగా అందించేలా అధికారులు పనిచేయాలని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ని క‌ట్టేసి కొట్టిన గ్రామ‌స్థులు

అక్రమాలకు చెక్‌ పడేనా?