బుధవారం ఉదయం దంతేవాడ-సుక్మా అంతర్‌జిల్లా సరిహద్దు సమీపంలో నక్సలైట్లు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సల్స్ మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు.
