నగరంలో టీడీపి ధర్నాలు ఆందోళనలపై
సెంట్రల్ ఏసీపీ ప్రసాద్ పీసీ
నగర పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ లో ర్యాలీలు ,ఆందోళనలకు అనుమతులు లేవు.

సోషల్ మీడియాలో యువతను రెచ్చగొడుతున్నారు..
సోషల్ మీడియా లో ధర్నా,ర్యాలీ అంటూ ఫెక్ మెస్సేజ్ లు పెడుతున్నారు..
ఫెక్ మెస్సేజ్ లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..
అసత్య ప్రచారాలతో యువత భవిశ్యత్ పాడుచేసుకోవద్దు…
బైక్ ర్యాలీ పేరుతొ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు…
నగరంలో ర్యాలీలకు ,ధర్నాలకు అనుమతి లేదు..
నగర వ్యాప్తంగా 144 సెక్షన్ ,30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది…
అనుమతులు లేకుండా రోడెక్కితే క్రిమినల్ కేసులు పెడతాం…
[zombify_post]