కాసరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న లో శ్రీ శ్రీ సీతారాముల వారి మందిరం నిర్మాణం స్లాట్ కు సిమెంటు బస్తాలను విరాళంగా శనివారం రాష్ట్ర గన్నేరు కూజీ సర్పంచ్, ప్రముఖ సంఘ సేవకులు, టిడిపి పార్టీ నాయకులు. బొల్లినేని జగన్నాథం నాయుడు అందజేశారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎన్నో దేవాలయం నిర్మాణాల కోసం తమ వంతు సహాయంగా స్త్రీలు, సిమెంటు విరాళంగా అందజేస్తున్నారు. ఒకవైపు తమ స్టీల్ షాపు వద్ద అన్నదాన కార్యక్రమం. నిర్వహిస్తూ, ఆపదలో ఉన్నవారికి తమ వంతు సాయం చేస్తూ అందరు మన్ననలు పొందుతున్న బొల్లినేని జగన్నాథం. నాయుడు ను ప్రజలు ప్రశంసిస్తున్నారు..
[zombify_post]