బొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలను ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, జడ్పిటిసి రాపాక సూర్యప్రకాశరావులు ప్రారంభించారు. జడ్పిటిసి ప్రకాశరావు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వివిధ పాఠశాలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. బొండపల్లి పి. డి పార్వతి ఆధ్వర్యంలో జరిగాయి. ఎంఈఓ లు సుధారాణి అల్లు వెంకటరమణ ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
[zombify_post]