ఎల్ కోటలోని లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ నుంచి ఒడిస్సా కు 359బస్తాల పి. డి. ఎఫ్ తరలిస్తుండగా గొట్లాం బైపాస్ జంక్షన్ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని గజపతినగరం సి. ఎస్. డి. టి రవిశంకర్ గురువారం విలేకరులకు తెలిపారు. శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సీఐ సింహాచలం తాను జంక్షన్ లో వాహన తనిఖీలు చేపడుతుండగా సింహాచలం కు చెందిన బాదం సతీష్ 17, 830 కిలోల పిడిఎఫ్ బియ్యం 359 బస్తాలలో తరలిస్తున్నట్లు చెప్పారు.
[zombify_post]