రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బైపాస్ రోడ్డులో గల శివ వైన్స్ లో ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. వైన్స్ షాప్ లోకి చొరబడి కొంత నగదును అపహరించుకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమాకాంత్ క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
[zombify_post]