మంగళ వారం ఖమ్మం డీసీసీ ఆఫీస్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. విజయభేరి సభ సన్నాహక సమావేశం సందర్భంగా డిసిసి భవన్ లో మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ లను మర్యాదపూర్వకంగా కలిసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్, సత్తుపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు.
[zombify_post]