చేతల ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పనుకోవలసలో నాలుగు కోట్లతో సోమద వలస జంక్షన్ నుండి పనుకోవలస వరకు బీటీ రోడ్ ప్రారంభోత్సవం, పనుకు వలసలో, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, త్రాగునీటి ట్యాంకులకు ప్రారంభోత్సవం చేశారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయని మీ అందరూ కష్టపడి మళ్లీ చిన్న అప్పలనాయుడు గెలిపించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు
[zombify_post]