డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గ, కొత్తపేట మండలం, పూజారిపాలెం గ్రామంలో విజ్ఞేశ్వరపు ముషింద్ర ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ సిద్ధార్థ యూత్ వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాకా రాజారావు నియోజకవర్గం అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య కన్వీనర్ -2 అనిపే రవికుమార్ మాట్లాడుతూ ఓటు – రాజ్యాధికారం,అంబేద్కర్ ఆశయాలు యూత్ వారికి తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అందరూ కలిసి విజ్ఞేశ్వరపు ముసింద్ర, విజ్ఞేశ్వరపు దుర్గారావు, పొనుగుపాటి రాంబాబు, పొనుగుపాటి సాయి, చినబాబు, కుసుమే సురేష్, కుసుమే నాగేశ్వరరావు, కుసుమే భీమారావు, విజ్ఞేశ్వరపు తాతారావు, పమ్మి రాజు, పైడి సునీల్, కాటూరి శేఖర్, పైడి సాయి, విజ్ఞేశ్వరపు రమేష్, పల్లికొండ సందీప్ తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు.వీరందరినీ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. విరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ గ్రామ పెద్దలు బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]