in , ,

టీడీపీ నాయకురాలు అనిత ఇంటి వద్ద ఉద్రిక్తత

విశాఖ: తెలుగు మహిళ అధ్యక్షురాలు, పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత  విశాఖ ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్టు కు నిరశనగా  పార్టీ ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గంలో నిరాహారదీక్ష చేపట్టేందుకు ఆదివారం ఉదయం అనిత ఇంటినుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెను బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటనపై అనిత పోలీసులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నేమ్ ప్లేట్ లేకుండా తన ఇంటిలోకి ఏలా ప్రవేశించారని ఆమె గేటు వేయడంతో పోలీసులు మెట్టపై అడ్డంగా కూర్చొన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

ఘోల్లుమంటున్న బంతిపూలు: గిట్టుబాటు ధర లేక రైతన్న దిగులు

మునుకుళ్ళ మేజర్ కాలువ కట్టకు గండి