చాకలి ఐలమ్మ స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం, నియోజకవర్గం కొ కన్వీనర్ కారం పుల్లయ్య పేర్కొన్నారు. దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు సెంటర్ యలమంచి సీతారామయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం సిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటం భూమి బుక్ తిట్టి నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ పోరాటం లో దున్నేవారికి భూమి ఇవ్వాలని పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు మహమ్మద్ బేగు,పూనెం శోభారాణి,కొమరం చంటి, మడకం మహేంద్ర నాథ్,శాంతి కుమారి,వీర్రాజు ఇంకా తదితరులు పాల్గొన్నారు
[zombify_post]