భద్రాద్రి కొత్తగూడెం వెంకటాపురం మండలం పాత్రాపురం వద్ద ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారిపై దిగబడిపోయిన రెండు లారీలు రాకపోకలకు వీలు లేకుండా లారీలు ఆగిపోవడంతో ప్రయాణికులు, పర్యాటకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి.
[zombify_post]