టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోకు రూ. 5 లక్షలు నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు బస్సులను నిలిపివేశారు. దీంతో రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు పోవడంతో నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
[zombify_post]