in ,

తీపీసిసి శిక్షణా శిబిరంకు సత్తుపల్లి కాంగ్రెస్ కమిటీ సభ్యులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు హైదరాబాద్ లో TPCC నిర్వహించిన జిల్లా, బ్లాక్, మండల అధ్యక్షుల శిక్షణా శిబిరానికి AICC సీనియర్ నాయకులు కొప్పుల రాజు, TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి, CLP నాయకులు మల్లు భట్టి విక్రమార్క, TPCC ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, మాజీమంత్రి, Tpcc సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నరు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు, దగ్గుల రఘుపతి రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివా వేణు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?

కాసేపట్లో సిట్ ఆఫీసుకు చంద్రబాబు