చంద్రబాబును కాసేపట్లో సిట్ కార్యాలయానికి సీఐడీ తీసుకురానుంది. ప్రస్తుతం గుంటూరుకు చేరుకున్న కాన్వాయ్ మరో అరగంటలో విజయవాడకు చేరే అవకాశముంది. ఇక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం జిజిహెచ్ కు తరలించనున్నారు. అనంతరం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. దీంతో విజయవాడలోని సివిల్ కోర్టు పరిసరాలతో పాటు, జిజిహెచ్, సిఐడి, టీడీపీ, వైయస్సార్సీపి కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
[zombify_post]