ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో వేప. చేట్టుకి పాలు కారుతున్న సంఘటన చేటుచేసుకొన్నది ఈ వింతను చూసే ఎందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుంపులుగా తారీలి వస్తున్నారు కొందరు ఐతే వేపా చేట్టుకు కొబ్బరు కాయలు కొట్టి పసుపు కుంకుమ చల్లుతు పూజలు చేస్తున్నారు. ఇది వాతావరం లో మార్పులు ఈలాంటి సంఘటనలు అప్పుడు అప్పుడు ఎక్కడో ఒక చోట చోటుచేసుకొంటవి అని ఉద్యాన వాన అధికారులు చెపుతున్నారు
[zombify_post]