జగిత్యాల జిల్లా
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సంవత్సరము పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈరోజు నంది చౌక్ వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించరు .అనంతరం మహాత్మా గాంధీ విగ్రారహానికి పూలమాల వేసిన రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

[zombify_post]