రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని పిట్టల రాజలింగం అనే వ్యక్తి నాటు బాంబులు తయారు చేయుచున్నాడనే సమాచారం మేరకు పోలీసులు బుధవారం సాయంత్రం గాలింపు చేశారు. రాజలింగం ని పట్టుకొని అతని ఇంటివద్ద తనిఖీ చేయగా అతని వద్ద 80 నాటు బాంబులు లభించగా అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించిన కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు.
[zombify_post]