సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయ అర్చకుల నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని, శ్రీకృష్ణుని ఉయ్యాల సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి శంకరరావు, మందపాటి కేశవ రెడ్డిసామ్రాజ్యం , సిద్దినబోయిన సత్యనారాయణ, గజేంద్రరావు, తోట నాగరాజు, కొప్పుల సాంబశివరావు, చల్లగుళ్ళ లోకేశ్వరరావు, పాకనాటి హరిబాబు, చల్లగుళ్ళ అజయ్ బాబు, ఓరుగంటి వెంకటేశ్వరరావు, చీపి సూర్యనారాయణ, పొడిల్లా నరసయ్య,బాలరాజు, కోటమర్తి జయరాజు తదితరులున్నారు.
[zombify_post]