in , ,

రాజోలు మండలం B. సావరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం

సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. 

రాజోలు  మండలం బి. సావరంగ్రామం లో బుధవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అదేవిధంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Aruntez

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

ఆశ వర్కర్ల సమస్య పరిష్కారం చేయాలని నిరసన

35వ రోజు అన్న క్యాంటీన్