in , , ,

విశాఖ లో అర్థరాత్రి కారు భీభత్సం

  • విశాఖ నగరంలో మంగళవారం అర్థరాత్రి కారు భీభత్సం సృష్టించింది. సత్యం కూడలి వద్ద అతి వేగంగా వస్తున్న కిరు మరో కారును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారు లోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమి స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

[zombify_post]

Report

What do you think?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా .డీఎఫ్వో సోమసుందరం

పాఠశాలకు కల్లు తీసుకొచ్చిన విద్యార్థులు