in ,

చించోలి (ఎం) గ్రామ రైతులతో, ఇరువుర కులస్తుల తో చేరికలు…

సారంగాపూర్ మండలంలోని చించోలి (ఎం) గ్రామ రైతులతో పాటు ,మున్నూరు కాపు కులస్తులతో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఆ గ్రామ రైతు

సోదరుల కోరిక మేరకు గ్రామంలోని వడ్లు కొనుగోలు కేంద్రం వద్ద జిల్లా పరిషత్ నిధుల నుండి బోర్ వేయించడం జరిగింది.ఆలాగే మున్నూరు కాపు సంగ భవన నిర్మాణం కోసం వారికి జిల్లా పరిషత్ నిధుల నుండి ఐదు లక్షల మంజూరు ఇవ్వడం జరిగింది.దానితో పాటు సంగ భవన నిర్మాణం దగ్గర వారికి కోరిక మేరకు అక్కడ కూడా ఒక బోర్ వేయించడం జరిగింది.అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్

నియోజక వర్గ నాయకులు జెడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు,

బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దశరథ రాజేశ్వర్ గారు,సేవాదళ్ నాయకులు ఏంబడి రాజేశ్వర్ గారు,మండల నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by VinodKumar

గురు సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ‌.. త‌స్మైశ్రీ గురువే న‌మః

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం