*_పలువురి చేరికలతో జోరు పెంచిన JSR_*
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(JSR)గారి ఆధ్వర్యంలో పలువురు యువకులు,మహిళలు,గ్రామస్థులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.
చేరికల కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా గ్రామంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరడం జరిగింది.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో JSR గారు మాట్లాడుతూ స్థానికేతరుడైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ వల్ల హుస్నాబాద్ అభివృద్ధి కుంటు పడిందని, బ్రాందీ షాపులు,బెల్ట్ షాపులతో బిఅర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని,విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులలో యువత చేడిపోతున్నరని, కొట్లడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత నిరుద్యోగులుగానే వుండిపోతున్నరాని,డబుల్ బెడ్ రూం ఇల్లు,దళిత బందు,బిసి బందు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు,రానున్న రోజుల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్, పార్టీ నాయకులు కంచర్ల శంకరయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు చిదురాల వెంకటేష్, పల్లేపాటి మధుకర్, అరెపల్లి వినోద్, OBC మోర్చా జిల్లా కార్యదర్శి నార్లగిరి వెంకటేష్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు పోగుల ప్రశాంత్, శక్తి కేంద్ర ఇంచార్జి చదిరం రాకేష్, అరేపల్లి గ్రామ ప్రజలు బూర్గుల పిరోజి, దాసరి కుమార్, బూర్గుల నాగరాజు, మాతురి విద్యాసాగర్, వార్డు మెంబర్ మాటురి రామ కుమార్ స్వామి, వార్డు మెంబర్ ఏలిగేటి రాధిక రమేష్, లోకటి నర్సింగరావు, అంబరగొండ శ్రీనివాస్, లోకతి రాకేష్, దాసరి రాజు, నన్నబాయిన ఓంకార్, పోతరబాయిన రవీందర్, పోతరబోయిన శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, పోతారబోయిన రాజయ్య, సుధ, కమల, శ్రావణి, స్వాతి, పద్మ, స్వప్న, లక్ష్మి, ఒదమ్మ, విమల, రాజమ్మ, ఇంకా తదితర గ్రామ ప్రజలు యూత్ సభ్యులు పాల్గొన్నారు,,
[zombify_post]