వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితాల సతీశ్ కుమార్ గారు శంఖుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా zp చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ గారు మరియు గ్రామ సర్పంచ్ ఆలూరి రజిత. ఎంపిటిసి నల్ల కౌసల్య. ఉప సర్పంచ్ నల్లగొని రాజు గారు పాలక వర్గ సభ్యులు గ్రామ నాయకులు అందరు పాల్గొన్నారు
[zombify_post]