కోపరేటివ్ కేంద్ర శాఖ మంత్రి బి.ఎల్ వర్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి ప్రత్యేక రాహుకేతు పూజ చేయించుకున్నారు.అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకున్నారు.అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద ఆలయ ఏఈఓ సతీష్ మల్లి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సతీష్ మల్లిక్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]