ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ వర్గాలతో నిర్వహించిన రెండు రోజుల ముఖాముఖీ కార్యక్రమం లో నాగబాబు మాట్లాడుతూ చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసిన తీరు తో పవన్ తీసుకున్న నిర్ణయానికి తమ పార్టీ లో 99 శాతం మంది మద్దతు ఇస్తున్నారన్నారు. పొత్తు లో భాగంగా ఎవరికీ ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.. బి జె పి పొత్తులో ఉంటుందా లేదా అని అడిగిన ప్రశ్నలన్నిటికీ త్వరలోనే జవాబులు లభిస్తాయని చెప్పారు.