రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన ఇటిక్యాల లక్ష్మవ్వ (85) అనే వృద్ధురాలు ఇల్లు భారీ వర్షాలకు కుప్పకూలింది.కుప్పకూలిన సమయంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు రావడంతో తప్పిన పెను ప్రమాదం. నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
[zombify_post]